చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!

పార్థ సారథి పొట్లూరి:  “చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!9 ఏళ్ళు గడిచాయి!ఎంత అన్ పాపులర్ చేయాలని చూసినా మోడీజీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చిందే కానీ తగ్గలేదు!చివరకి లారీ డ్రైవర్లతో, బైక్ మెకానిక్ లతో కలిసి చర్చలు, ఫోటోలు దిగితే ఏదన్నా లాభం ఉంటుందేమో అని ఆశ!” నిజానికి లారీ డ్రైవర్లు కానీ బైక్ మెకానిక్ లకి కానీ రాజకీయాలని పట్టించుకొనే ఆలోచన ఉండదు.లారీ డ్రైవర్లకి కావాల్సింది మంచి రోడ్లు! జాతీయ…

Read More

రాజీవ్‌ గాంధీని ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!

Nancharaiah merugumala senior journalist: రాజీవ్‌ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్‌ క్లీన్‌’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్‌ గాంధీ 1984 అక్టోబర్‌ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్‌ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని…

Read More

‘సంఘ్‌’ పరివారానికి ఇందిరమ్మ వారసులతో ఎలాంటి సైద్ధాంతిక విభేదాలు లేవు!

Nancharaiah merugumala senior journalist: దేశంలోని హిందుత్వ శక్తులకు పూర్వపు జర్మన్‌ నాజీలు, ఇటలీ ఫాసిస్టులకు ఉన్న తెలివితేటలు కాని, రాజకీయ సామర్ధ్యంగాని నేడు లేవు. తమకు నిజమైన శత్రువైన గుజరాతీ మహాత్ముడు మోహనదాస్‌ కం గాంధీ హత్యకు ఈ హిందూ మతోన్మాదులు పాల్పడ్డారు. అంతేగాని, తమకు రాజకీయంగా, సైద్ధాంతికంగా అసలు శత్రువులే కాని నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యుల జోలికి సంఘ్‌ పరివార్‌ సంస్థలు ఎన్నడూ పోలేదు. ఈ ‘నయా ప్రజాతంత్ర రాజరిక’ కుటుంబానికి చెందిన మాజీ…

Read More

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి నోరు విప్పాలి: ఏపిసిసి గిడుగు రుద్రరాజు

విజయవాడ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నోరు విప్పి ప్రజలకు సమాధానం చెప్పాలని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు.  విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో విలేకరుల సమావేశంలో గిడుగు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోందని, సుమారు 35 వేల ఎకరాలలో విస్తరించి వున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉందని నొక్కి చెప్పారు. ప్రియతమ ప్రధాని ఇందిరా గాంధీ కల విశాఖ స్టీల్‌…

Read More

భారత రాజ్యాంగానికి రాహుల్ గాంధీ అతీతమా ?

భారతదేశంలో దోషిగా తేలిన తర్వాత అనర్హత వేటు పడిన తొలి పార్లమెంటేరియన్ రాహుల్ గాంధీ కాదు.   భారత రాజ్యాంగానికి పప్పు అతీతమా ? • రాహుల్ గాంధీ (కాంగ్రెస్) – 2023. • జె. జయలలిత (AIADMK) – 2017. • కమల్ కిషోర్ భగత్ (ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్) – 2015. • సురేష్ హల్వంకర్ (BJP) – 2014. • T. M. సెల్వగణపతి (DMK) – 2014. ▪︎ బాబాన్‌రావ్ ఘోలప్…

Read More

ఏపీసీసీ గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన..

విజయవాడ: బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు  ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నందు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్లుతెరవాలని ఆయన హితవు పలికారు. సస్పెండ్ చేసిన రోజునే రాహుల్ గాంధీని క్వార్టర్స్ కూడా ఖాళి చేయమని చెప్పడం దుర్మార్గపు చర్య అని రుద్రరాజు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, నగర అధ్యక్షులు…

Read More

ఏకపక్ష కావిలింతకు భయపడే రాహుల్ పై అనర్హత వేటు వేయించారా?

Nancharaiah merugumala (senior journalist) రాహుల్‌ నుంచి మరో ఏకపక్ష కావిలింతకు భయపడే నరేంద్రభాయ్‌ 52 ఏళ్ల బ్యాచిలర్‌ పై అనర్హత వేటు వేయించారా? కిందటి పార్లమెంటు ఎన్నికలకు పది నెలల ముందు అంటే 2018 జులై 21న రాఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, లౌకికవాదం, మహిళల భద్రత, జీఎస్టీ వంటి విషయాలపై బీజేపీ సర్కారుపై పదునైన మాటలతో దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. ఆయన ఆ రోజు ఖాదీ కుర్తా, పాయిజామా ధరించి…

Read More

లాలూ ప్రసాద్ తో రాహుల్ గాంధీకి పోలికా?

Nancharaiah merugumala (senior journalist) రెండేళ్లకు పైగా జైలు శిక్ష కారణంగా బిహార్ ప్రజానాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిపి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు నాయకులూ కోర్టుల్లో శిక్షలు పడి లోక్ సభ సభ్యత్వానికి అనర్హులు కావడం తప్ప వారి మధ్య ఏమైనా పోలిక ఉందా? లాలూ రాజకీయ, సామాజిక నేపథ్యం, బిహార్ ముఖ్యమంత్రిగా విలక్షణ పాలన వంటి గొప్ప విషయాలు పరిశీలిస్తే… ఇందిరమ్మ పెద్ద…

Read More

రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయాడు.. సీనియర్ల విలువ తెలిసింది..

పార్థ సారథి పొట్లూరి: అనుకున్నట్లుగానే రాహుల్ ఘండి లోక్ సభ్య సభ్యత్వాన్ని కోల్పోయాడు ! రాహుల్ కి ఇప్పుడు తన పార్టీలోని సీనియర్ నాయకుల అవసరం కనిపించింది హఠాత్తుగా ! ఇన్నాళ్ళూ ఈ వృద్ధులు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి వీలు లేదు అంటూ మంకు పట్టు పట్టిన రాహుల్ కి అకస్మాత్తుగా తన రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడే సరికి వాళ్ళ అవసరం కనిపించి,పిలిపించి మరీ మీటింగ్ పెట్టాడు ! అన్ని ప్రతిపక్షాలు కలిసి పార్లమెంట్ నుండి…

Read More

ఓబీసీ ‘తేలీ’ మోదీ వల్లే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిందనే కొందరి బాధ సబబేనా?

Nancharaiah merugumala (senior journalist) వాజపేయి వంటి బ్రాహ్మణ ప్రధాని పాలనలో ఇలా జరిగేది కాదు! ఓబీసీ ‘తేలీ’ మోదీ వల్లే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిందనే కొందరి బాధ సబబేనా? గుజరాతీ మోధ్ ఘాంచీ (తేలీ) కుటుంబంలో పుట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆయన ఇంటిపేరుతో కించపరిచారనే కారణంతో ఫస్ట్‌ ఫ్యామిలీ (నెహ్రూ–గాంధీ) రాజకీయ వారసుడు రాహుల్‌ గాంధీకి సూరత్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హరీశ్‌ హస్ముఖ్‌ వర్మ గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించారు….

Read More
Optimized by Optimole