Telangana: రాజ్యాంగ సంస్థలపై ప్రేమ.. అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది?

National: newsminute24/ pavan vootkur ✍🏽  ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ సంస్థలే వెన్నెముక. వాటి స్వతంత్రత, నిష్పాక్షికత, జవాబుదారీతనం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలాన్ని నిర్ణయిస్తాయి. అయితే, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం భారత రాజకీయాల్లో సర్వసాధారణంగా మారడం ఆందోళనకరం. ప్రస్తుతం రాజ్యాంగ సంస్థల స్వతంత్రతపై జరుగుతున్న రాజకీయ చర్చలు ఈ ద్వంద్వ వైఖరిని మరోసారి తెరపైకి తెస్తున్నాయి. ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ గత పాలనా రికార్డును పరిశీలిస్తే, ఆ…

Read Full News

Telangana: కేసిఆర్ థర్డ్ ఫ్రంట్ .. జగన్‌కు ఆహ్వానం?

Telangana: Newsminute24/ upendar Reddy✍🏽 తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) మళ్లీ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించనుందా? కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్‌ అడుగులు వేయనున్నారా? ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం అందే అవకాశముందా? తాజాగా వెలువడిన రాజకీయ సంకేతాలు ఈ ప్రశ్నలకు తెరతీస్తున్నాయి. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో క్రియాశీల…

Read Full News

National: నిరసనలతో నయా రాజకీయ వ్యూహం!

Politics: newsminute24|Babita ✍🏽 భారత రాజకీయాల్లో ప్రజా ఉద్యమాలు, నిరసనలు కొత్తేమీ కాదు. స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి ప్రజాస్వామ్య రాజకీయాల వరకు వీధి పోరాటాలు కీలక పాత్ర పోషించాయి. అయితే మారుతున్న మీడియా పరిస్థితులు, 24 గంటల వార్తా ప్రసారాలు, సామాజిక మాధ్యమాల విస్తరణతో నిరసనల స్వరూపం మారుతోంది. ప్రజలకు తమ వాదన వినిపించడంతోపాటు, ఆ వాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేలా చేయడం రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు…

Read Full News

National: ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష.. స్వేచ్ఛాయుత ఎన్నికలే!

National: ఎన్నికల సంస్కరణల కోసం సమష్టి పోరాటం అవసరం.. రాజ్యాంగ సంస్థల స్వతంత్రతే ప్రజాస్వామ్యానికి రక్షాకవచం న్యూస్‌మినిట్24 | పవన్ (సీనియర్ జర్నలిస్ట్) భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా గుర్తింపు పొందింది. కోట్లాది మంది ఓటర్లు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే ఎన్నికలు ఈ వ్యవస్థకు ప్రాణాధారం. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం, రాజకీయ పార్టీలు సమాన అవకాశాలతో ప్రజల్లోకి వెళ్లడం, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగడం ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకం. అయితే…

Read Full News

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో పాలక ‘ఎన్డీఏ’ విపక్ష ‘ఇండియా’ కూటమిలకు పరస్పర విరుద్ద అభిప్రాయాలుండటమే ఈ సందిగ్దతకు కారణంగా కనిపిస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలుపరిచే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియోజకవర్గాల పునర్విభజనను దానికి ముడిపెట్టడం, నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రతిపాదనలపైనే అభ్యంతరాలున్నాయి. ఇదే ప్రతిష్టంభనకు…

Read Full News

vandematram: వందేమాతరం దేశ సమైక్యతకు ప్రతీక..!!

Vandematram: భావోద్వేగాలను రెచ్చగొడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సున్నితమైన అంశాలతో రాజకీయాలు చేస్తోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని చరిత్రను వక్రీకరించడంలో దిట్ట అయిన బీజేపీకి భారత స్వాతంత్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం లేదనేది వాస్తవం. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ వంటి మహా నేతల మధ్య విభేదాలున్నట్టు అసత్య ప్రచారం చేసిన బీజేపీ ఇప్పుడు పార్లమెంట్‌ వేదికగా ‘వందేమాతరం’…

Read Full News

Biharelection: బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా..?

Bihar Elections2025: జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్గా ఉండే బీహార్లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. పీపుల్స్ పల్స్…

Read Full News

National: ఈసీ ‘ఈజీ’గా తీసుకోవద్దు..!!

Electioncommission: భారత ఎన్నికల సంఘం (ఈసీ) పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోంది. తన నిష్పాక్షితను నిరూపించుకొని స్వతంత్ర ప్రతిపత్తిని పునః ప్రకటించుకోవాల్సి ఉంది. తన నిర్వాకాలు సతతం రాజకీయ పక్షాలతోనే అయినా రాజకీయ మకిలి అంటకుండా పారదర్శకతతో ప్రజలకు విశ్వాసం కలిగించాలి. రాజకీయాలను సాకుగా చూపి విమర్శల్ని తేలికగా కొట్టేయడం కాకుండా తగు సమాచారంతో ఖండిరచాలి. విపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు దుమారమే లేపాయి! నింద ఎంతో? నిజం ఎంతో? నిలకడగా తేలుతుంది. ఒక చోట్ల…

Read Full News

“RARE Bond: Rahul–Revanth Camaraderie Silences Speculation, Boosts Congress Morale”

Telangana: A new wave of political discussion is sweeping through Telangana’s power corridors, centering around the growing bonhomie between Congress leader Rahul Gandhi and Telangana Chief Minister Revanth Reddy. For months, rival parties such as the BJP and BRS have been fueling speculation of a rift between the two leaders. From alleging lack of coordination…

Read Full News

Telangana: త్వరలో తీహార్ జైలుకు కేసీఆర్ కుటుంబం: గజ్జలకాంతం

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పీసీసీ నూతన ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. శనివారం నగరంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తుచేశారు. దళితుల వర్గీకరణను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు….

Read Full News
Optimized by Optimole