Rahulgandhi: రాహుల్ కి ముత్తాత నెహ్రూ జీ సాలు వస్తే మరో మూడేళ్లలో ప్రధాని పదవి!
Nancharaiah merugumala senior journalist: కాంగ్రెస్ ఏకైక అగ్రనేత రాహుల్ గాంధీకి బుధవారం 54 ఏళ్లు నిండిపోయాయి. ఆయన ముత్తాత (‘గ్రేట్’ గ్రాండ్–ఫాదర్!) పండిత జవాహర్ లాల్ నెహ్రూ 57 ఏళ్ల ఆర్నెల్ల వయసు దాటాక భారత తొలి ప్రధానిగా (అది…