తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్‌’ వచ్చిందో ?

Nancharaiah merugumala senior journalist: తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్‌’ వచ్చిందో రుజువులు లేవు గాని..1984లో ‘రాజీవ్‌ చేతికే రాజదండం’ అని శీర్షిక పెట్టిన ‘ఉదయం’ 1984 డిసెంబర్‌ చివర్లో ఎనిమిదో లోక్‌ సభ ఎన్నికల ఫలితాల రోజునే నాటి ‘ఉదయం’ తెలుగు దినపత్రిక మొదలయింది. దేశంలో ఎన్నికలు జరిగిన 514 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను అప్పటి పాలకపక్షం కాంగ్రెస్‌ పార్టీకి 404 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందే మాజీ…

Read More

రాజీవ్‌ గాంధీని ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!

Nancharaiah merugumala senior journalist: రాజీవ్‌ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్‌ క్లీన్‌’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్‌ గాంధీ 1984 అక్టోబర్‌ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్‌ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని…

Read More

కాంగ్రెస్ కుటుంబానికి బోఫోర్స్‌..ప్ర‌ధానికి గుజరాత్‌ అల్లర్లు–భూతాల్లా వెంటాడతాయి!

Nancharaiah Merugumala:(senior journalist) ……………………………………………………………………………… దేశంలో అవినీతి విషయంలో గుత్తాధిపత్యం కాంగ్రెస్‌ పార్టీది. హిందూ మతోన్మాదాన్ని ఎన్నికల్లో వాడుకోవడం బాగా తెలిసిన పార్టీ బీజేపీ. ఇప్పుడు జనంలో ఉన్న అభిప్రాయాలివి. అయితే, ఈ రెండు కారణాలతోనే ఈ రెండు పార్టీలను పదే పదే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడం కుదిరే పని కాదని గత 40 ఏళ్ల చరిత్ర చెబుతోంది. 1987–89 మధ్య కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉండగా వెలుగులోకి వచ్చింది బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలు…

Read More

గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు..

Nancharaiah merugumala:(senior journalist) =========== గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు..  ఖూనీ చేసినోళ్ల ప్రాంతం, కులం, మతం, రాజకీయ సిద్ధాంతాలే కీలకం.. మోహన్‌ దాస్‌ గాంధీ కన్నుమూసి రేపటికి 75 ఏళ్లు. గుజరాతీ మహాత్ముడిని చంపిన మరాఠీ హంతకుడు నాథూరామ్‌ గోడ్సేను దిల్లీలో గాంధీజీని హత్యచేసిన స్థలంలోనే పట్టుకున్నారు. కోర్టు విచారణ తర్వాత 1949 నవంబర్‌ 15న అతన్ని ఉరితీశారు. ఇప్పటి హరియాణాలోని అంబాలా జైలులో శిక్ష అమలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి…

Read More

నళినిని చూసి నేర్చుకోవయ్యా, రాహుల్..!!

Nancharaiah merugumala : ……………………………………………….. రాజీవ్ గాంధీ చావుకు కారణమైన పేలుడులో ఆప్తులను కోల్పోయిన వారికి నా విచారం తెలుపుతున్నా. వారి గురించి ఆలోచిస్తూ నేను ఎన్నో ఏళ్లు గడిపానూ అంటూ అవేదనను వెలిబుచ్చిన 53 ఏళ్ల తమిళ వీర వనిత నలినీ శ్రీహరన్. రాజీవ్ హత్య కేసులో శిక్షించదగ్గ పాత్ర లేకున్నా 30 ఏళ్లకు పైగా కారాగారం లో మగ్గిపోయింది. శిక్ష అనుభవించే క్రమంలో  జైల్లోనే ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆమె ఇప్పుడు భర్త మురుగన్, కూతురు…

Read More
Optimized by Optimole