Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో పలు రాష్ట్రాల్లోనూ రాజకీయ ముఖచిత్రాల మార్పు, పునరేకీకరణలు, వారసత్వ స్థిరీకరణలు కళ్లకు కడుతున్నాయి. ఉష్ణమండల దేశం భారత్‌లో సన్ (ఎస్‌యుఎన్) స్ట్రోక్ లాగే దేశ రాజకీయాల్లో సన్ (ఎస్‌ఓఎన్) స్ట్రోక్‌లు కూడా ఎక్కువే! వయసు రీత్యా గౌరవప్రద రాజకీయ ముగింపు కోరుకుంటున్న ఇద్దరు నేతలు,…

Read Full News

రాజ్యసభకు ఇళయరాజా, విజేయేంద్ర ప్రసాద్, పిటి ఉష!

పెద్దల సభకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊహించని రీతిలో నలుగురు ప్రముఖులను నామినేట్ చేసింది. కళ, సాహిత్య రంగాల్లో సేవలందించిన ప్రముఖలను ఎంపిక చేసింది.ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, సినీ సంగీత దిగ్గజం ఇళయరాజ, పరుగుల రాణి పి.టి.ఉష,వీరేంద్ర హెగ్డేలు నామినేట్ జాబితాలో ఉన్నారు. మరోవైపు రాజ్యసభకు ఎంపికైన వారికి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రచయిత విజేయేంద్రప్రసాద్ తన సేవలతో మన సంసృతిని ప్రపంచానికి తెలియజేశారన్నారు. ఇళయరాజా సంగీతం భవిష్యత్ తరాలకు…

Read Full News

రాజ్యసభలో బీజేపీ అరుదైన రికార్డు!

పెద్దల సభ(రాజ్యసభ)లో బీజేపీ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. చరిత్రలో తొలిసారి ఆ పార్టీ బలం 100కి చేరడంతో..1990 తర్వాత ఓ పార్టీ ఎగువసభలో వంద సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బీజేపీకి 97 మంది సభ్యులు ఉండగా.. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాలను కమలదళం గెలుచుకోవడంతో ఆ పార్టీ 100 సీట్ల మైలురాయిని చేరుకుంది. కాగా 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాజ్యసభ లో బీజేపీ…

Read Full News
Optimized by Optimole