cinima: రణబాలి.. ఆకలి కేకలపై తిరుగుబాటు!
Cinima: న్యూస్మినిట్24 | సినిమా సమీక్ష | వినోద్ ✍🏽 చిత్రం: రణబాలి నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, అర్నాల్డ్ వాస్లూ, ఈశ్వరీ రావు తదితరులు దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్ నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంగీతం: అజయ్–అతుల్ సినిమాటోగ్రఫీ: జిష్ను భట్టాచార్జీ, నీరవ్ షా విడుదల తేదీ: 16 అక్టోబర్ 2026 కథ: బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, కరువు పరిస్థితులు, ఆకలి మరణాలు, పాలకుల…
