Razakarreview: రివ్యూ..హిందువులపై రజాకార్ల మారణహొమం.. !
Razakarreview: ‘ రజాకార్ ‘ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి రాజకీయ పరంగా ఎన్నో విమర్శలు. ఓ వర్గం సినిమాను అడ్డం పెట్టుకొని మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాన ఆరోపణ. ఏదైతేనేం ఎన్నో వివాదాల కేంద్రంగా నిలిచిన ఈ మూవీ శుక్రవారం సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణ విముక్తి పోరాట నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందిన ‘ రజాకర్ ‘ మూవీ ఎలా ఉంది? తెలంగాణ పోరాట యోధుల గాథను ఎలా…