క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు ‘ మిస్టర్ ఐపీఎల్ ‘ రిటైర్మెంట్..

భారత క్రికెట్ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘మిస్టర్ ఐపీఎల్ ‘ సురేష్ రైనా క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నీ రైన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించాడు.దేశానికి.. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని.. తనకు ఎల్లవేళలా అండగా నిలిచిన  బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి .. రాజీవ్‌ శుక్లా సర్‌కి.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రైనా ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఇక 2020…

Read More

అరుదైన రికార్డు సొంతం చేసుకున్న కెప్టెన్ మిథాలీ రాజ్..

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఆరు వరల్డ్ కప్ లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌, జావెద్‌ మియాందాద్‌ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. కాగా ఆమె ఇప్పటికే 2000, 2005, 2009, 2013, 2017 వరల్డ్‌కప్‌లలో ఆడింది. ప్రస్తుతం నేడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఆమె.. ఆరు వరల్డ్‌కప్‌ల అరుదైన రికార్డును సొంతం…

Read More

క్రికెట్ కెరీర్ పై మిథాలీ కీలక వ్యాఖ్యలు!

భారత మహిళాల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ తన కెరీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రపంచ కప్ మొదలవుతున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన సుదీర్ఘ 22 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ ముగింపునకు వచ్చేసిందని మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 39 ఏళ్లు. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌ కల మాత్రమే ఇంకా మిగిలి ఉందని.. జట్టులోని సభ్యులంతా మెరుగ్గా ఆడితేనే…

Read More

టెస్టులకు డూప్లెసిస్ రిటైర్మెంట్!

సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీస్ టెస్ట్ క్రికెట్ కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తానని అతను తెలిపారు. 36 ఏళ్ల డూప్లెసిస్ దక్షిణాఫ్రికా తరపున 69 టెస్టుల్లో 40.032 సగటుతో 4163 పరుగులు చేశాడు. అందులో 10 శతకాలు, 21 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడు కెప్టెన్గా  36 టెస్టులకు నాయకత్వం వహించాడు. అతని సారథ్యంల జట్టు 18 విజయాల్ని నమోదు చేసింది. ఇప్పటివరకు అతను…

Read More
Optimized by Optimole