క్రేజీవాల్ కు ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య వార్నింగ్..
పార్థ సారథి పొట్లూరి:నా భర్తని జైలులో నుండి బయటికి తెప్పించకపోతే నీ బండారం అమిత్ షా ముందు బయటపెడతాను కేజ్రీవాల్ ని బెదిరించింన ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య..!! 30 వ తేదీ మే నెల 2022 న ED మనీలాండరింగ్ కేసులో ఆప్ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ని అరెస్ట్ చేసింది !ఇప్పటికి 10 నెలల నుండి సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లోనే ఉన్నాడు కానీ బెయిల్ రాలేదు!ఈ నేపధ్యంలో…