Human trafficking: క్షమించండి.. హాయిగా జీవించండి..!
విశీ (సాయి వంశీ) : ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని ఒక గదిలో బంధించారా? మిమ్మల్ని కొట్టి మీ చేత మీకు నచ్చని పని చేయించారా? మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని శారీరక అవసరాల కోసం వాడుకున్నారా? ఇవన్నీ మీకు జరిగితే మీరు Human Traffickingకి గురైనట్టు అర్థం. మనలోని చాలా మందికి అటువంటి అనుభవం లేదు. నాకూ ఆ అనుభవం లేదు, 19 ఏళ్లు వచ్చేదాకా! అప్పటిదాకా నేనో మామూలు అమ్మాయిని. సిగ్గు, పిరికితనం, అమాయకత్వం. ఇది…