Suchitra: అందుకోసమే పిలిచాడు..గందరగోళంలో గిఫ్ట్ ఇచ్చాడు..!
విశీ: వైరముత్తు – ఓ షాంపూ బాటిల్ కానుక పైగాయని సుచిత్ర ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు.. గీతరచయిత వైరముత్తు గురించి సింగర్ చిన్మయి ఆరోపణలు చేస్తే అందరూ ఆమెనే తప్పుబట్టారు. ఆమే ఏదో తప్పు చేసిందన్నట్లు ఆమెను దూరం పెట్టారు. ఇప్పటికీ ఇంకా ఆమెనే అంటున్నారు. కానీ వైరముత్తు అందరు లేడీ సింగర్స్‌తో అలాగే ప్రవర్తిస్తారు. అది ఇండస్ట్రీలో ఉండే అందరికీ తెలుసు. కానీ ఎవరూ బయటకు చెప్పరు. వైరముత్తు లేడీ సింగర్స్‌కి…