మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలి : ఎస్పీ అపూర్వ రావు
Nalgonda: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షి టీమ్ ఆధ్వర్యంలో 3.2కె రన్ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎస్పీ అపూర్వ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని కోరారు. ప్రతిఏటా మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలకు పట్టం కట్టే ఒక సరికొత్త థీమ్ మహిళల గొప్పతనాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు.గతేడాది వివక్షను బద్దలు కొట్టి…