Tollywood: Background Artistsని సరిగా గమనించకపోతే మొత్తం సన్నివేశాన్ని చెడగొడతారు..

విశీ( సాయి వంశీ) :  ఇటీవల రాజమౌళి & సందీప్‌రెడ్డి వంగ ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో Background Artists గురించి మాట్లాడారు. నాకు ఆ టాపిక్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. మలయాళ సినిమాలో Background Artists గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారని, ఒక సన్నివేశంలో ప్రధాన తారాగణంతో పాటు వెనకాల ఉండే జూనియర్ ఆర్టిస్టులు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయంలోనూ బాగా శ్రద్ధ చూపుతున్నారని మాట్లాడుకున్నారు. బహుశా ఎక్కడా చర్చకు రాని అంశాన్ని వాళ్లు…

Read More

రాజమౌళికి బాహుబలి అంటే గ్యాంగ్ట్సర్‌ అనే అర్ధం ఉన్నట్టు తెలియదనుకోవాలా!

Nancharaiah merugumala senior journalist: ‘బాహుబలి’ సినిమా విడుదలయ్యాక ఉత్తరాదిన ఈ మాటకు ‘ధీరత్వం’ అంటుకుంది..రాజమౌళికి బాహుబలి అంటే గ్యాంగ్ట్సర్‌ అనే అర్ధం ఉన్నట్టు తెలియదనుకోవాలా.. ‘‘ సూపర్‌ హిట్‌ పాన్‌ ఇండియా సినిమా ‘బాహుబలి’ హిందీ రాష్ట్రాల్లో విడుదలయ్యాక ఈ మాటకు ‘ధీరత్వం’ అనే భావం జోడించారు. ఉత్తరాదిన రాజకీయ సందర్భాల్లో మాట్లాడితే బాహుబలి అనే పదానికి గ్యాంగ్ట్సర్‌ అని అర్ధం ఉండేది, ఇంకా ఉంది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య…

Read More

‘నాటునాటు’కు ఆస్కారం తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం ..‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా?

Nancharaiah merugumala : (senior journalist) ‘నాటునాటు’కు ఆస్కారంపై ఓ ‘జాతి’ బాధను తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం చేయడం ‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా? తమిళ సోదరుడు ప్రేమ్‌ రక్షిత్, తెలుగు దిగ్గజాలు కనుకుంట్ల సుభాష్‌ చంద్ర బోస్, రాహుల్‌ సిప్లీగంజ్, కోడూరి ఎంఎం కీరవాణి, కోడూరి కాలభైరవ, అందరికన్నా ఎక్కువ శ్రమపడిన కోడూరి కార్తికేయ ఇంకా కోడూరి ఎసెస్‌ రాజమౌళి, వారి కుటుంబ సభ్యులు, అత్యధిక తెలుగు ప్రజానీకం– నిన్నటి నుంచి అనుభవిస్తున్న అతులిత ఆనందాన్ని, ఎల్లలు…

Read More

ఆర్ఆర్ఆర్ ‘నాటునాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు…

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీకి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’ పాటకు అవార్డు కైవసం చేసుకుంది. అమెరికాలో నిర్వహించిన అవార్డుల వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. RRR చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్…

Read More

‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ.. థియేటర్లలో మాస్ జాతర

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వ వహించిన ఈ చిత్రానికి భారీ చిత్రాల నిర్మాత డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో.. అటు చరణ్.. ఇటు ఎన్టీఆర్ అభిమానులు దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నెరవేరుస్తూ.. ఎట్టకేలకు ‘ఆర్ఆర్ఆర్’ శుక్రవారం ప్రేక్షుకులముందుకు వచ్చింది. రూ.500కోట్ల భారీ బడ్జెట్తో…

Read More
Optimized by Optimole