మునుగోడు సమరభేరి సభ ‘నభూతో నభవిష్యతీ ‘..

ఊహించిందే నిజమైంది. ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా..ఒకటే నినాదం .. ఒకటే మాట.. జైతెలంగాణ.. భారత్ మాతాకీ జై . దారులన్ని కాషాయ రంగు పులుముకున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ మునుగోడు సమరభేరి సభను విజయవంతం చేశారు కాషాయం నేతలు. అనంతరం పదునైన మాటలతో అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికతో ఆధునిక నిజాం కేసీఆర్ పతనం మొదలైందంటూ  కాషాయం నేతలు ప్రసంగాలతో దంచేశారు. ముఖ్యంగా చీప్ గెస్ట్ అమిత్…

Read More

తెలంగాణలో అమిత్ షా పర్యటన ప్రారంభం.. ఎన్టీఆర్ తో భేటి..!!

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి బేగం పేట విమానాశ్రయం చేరుకున్న షాకు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆతర్వాత నేరుగా సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లిన అమిత్‌షాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం అమ్మవారికి షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్త ఇంట్లో టీ పార్టీ ……

Read More

తెలంగాణపై బీజేపీ ఫోకస్.. రంగంలోకి అగ్రనాయకత్వం!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఎప్పుడూ ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేలా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, శ్రేణులను జాతీయ నాయకత్వం సన్నద్ధం చేస్తోంది. ఇటివల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్న కమలదళం.. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణాలో బీజేపీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా…

Read More

టిఆర్ఎస్ పై విరుచుకుపడిన బీజేపీ నేతలు!

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ గేర్ మార్చింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ముందుకూ సాగుతున్నారు. ఈ నేపథ్యంలో దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతేకాక వీలు చిక్కినప్పుడల్లా అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. తాజా తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ కేసిఆర్ పై విరుచుకుపడ్డారు.హుజూరాబాద్ ఉపఎన్నిక ట్రైలర్‌ మాత్రమేనని… త్వరలో సీఎం కేసీఆర్‌కు అసలు సినిమా చూపిస్తామని ఆయన అన్నారు. మోదీ అశీర్వాదంతో…

Read More

2023లో అధికారంలో వచ్చేది బీజేపీ: తరుణ్ చుగ్

సాగర్ ఉపఎన్నికల్లో గెలిస్తే 2023 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సాగర్ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ ముడిపడిందని, అక్కడ గెలిస్తే టీఆర్ఎస్ పతనం ఖాయమని తరుణ్ చుగ్ తెలిపారు. సాగర్ అభ్యర్థిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు త్వరలో వెల్లడిస్తారని, తెలంగాణ ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మనదే..! త్వరలో జరగనున్న హైదరాబాద్,…

Read More
Optimized by Optimole