APpolitics: ఉమ్మడి లక్ష్యం… వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ : నాదెండ్ల మనోహర్
Tdpjanasena: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండ.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనే లక్ష్యంతో జనసేన – తెలుగుదేశం పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేస్తాయని స్పష్టం చేశారు. సీట్లు, ఓట్లు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఇరు పార్టీలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశం గురువారం విజయవాడలో జరిగింది.సమావేశం…