Sania Mirza వైవాహిక బంధానికి బీటలు..వివాహేతర సంబంధమే కారణమా..?

sambashiva Rao : ============= భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన వైవాహిక బంధాన్నితెంచుకునేందుకు సిద్దమైందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 12 ఏళ్ల క్రితం పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ కి చెందిన మోడల్‌తో షోయబ్ మాలిక్…

Read Full News

రాహుల్ ప్లేస్ లో పంత్..కెప్టెన్ రోహిత్ మనసులో ఏముందంటే..?

T20 worldcup: టీ20 ప్రపంచకప్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. టీమిండియా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే  రెండు మ్యాచుల్లో విజ‌యాలు సాధించిన టీమిండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే దాదాపు సెమీస్ బెర్తుకు మ‌రింత చేరువైతుంది.  అయితే భార‌త బ్యాటర్ ఓపెనర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్  విఫ‌లం కావ‌డం భారత శిబిరంలో క‌ల‌వ‌ర‌పాటు గురిచేస్తుంది. దాంతో భార‌త్ అభిమానులు రాహుల్‌ను పక్కన పెట్టాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా డిమాండ్ చేస్తున్నారు. రాహుల్  స్థానంలో…

Read Full News

Pakistan vs Zimbabwe: పాకిస్థాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. సెమీస్ అవ‌కాశాలు క్లిష్టం.!

Sambashiva Rao: ========== ICC T20World Cup: ఒక‌పైపు టీ20 ప్రపంచకప్ లో బ‌ల‌మైన పాకిస్థాన్ జ‌ట్టు. మ‌రోవైపు క్రికెట్లో అస్థిత్వం కోసం పోరాటం చేస్తున్న ప‌సికూన జింబాబ్వే. ఒక‌వైపు రిజ్వాన్, బాబ‌ర్ అజాం, షాహీన్ షా అఫ్రీదీ, రౌఫ్, ఆసీఫ్ అలీ, న‌షీమ్ షా వంటి మేటి క్రికెట‌ర్ల‌తో నిండిన పాక్.. ర‌జా, సీన్ విలియమ్స్ త‌ప్ప విగ‌తా ఆట‌గాళ్లు అంతా కొత్త‌వారే. ఇలా చూస్తే ఎవ‌రికైనా ఏం అనిపిస్తుంది. పాకిస్థాన్ చేతితో జింబాబ్వేకి ప‌రాభ‌వం…

Read Full News
Optimized by Optimole