Tollywood
కన్నడ ‘వేద’ మూవీ రివ్యూ..
కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ తలరాతే మారిపోయింది. ఆఇండస్ట్రీ నుంచి సినిమా వస్తుందంటే చాలు సినీ ప్రేక్షకులు థియేటర్ కి క్యూ కడుతున్నారు. తాజాగా దివంగత కన్నడ సూపర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ నటించిన వేద గురువారం విడుదలైంది. కన్నడలో రీలీజైన ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరి తెలుగులో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..! కథ : 1980లో జరిగిన సంఘటన ఆధారంగా సినిమా తెరకెక్కింది….
‘బుట్టబొమ్మ’ మూవీ రివ్యూ …
మలయాళ సూపర్ హిట్ ‘కప్పేలా’ రీమేక్ గా రూపొందిన చిత్రం బుట్టబొమ్మ.అనికా సురేంద్రన్ ,అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలో నటించారు. శౌరి చంద్రశేఖర్ దర్శకుడు. నాగవంశీ,సాయి సౌజన్య నిర్మాతలు. శనివారం ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం! కథ .. అరకు ప్రకృతి అందాల మధ్య పెరిగిన మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి సత్య (అనికా సురేంద్రన్). తల్లి టైలరింగ్, తండ్రి రైస్ మిల్లులో పనిచేస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ కొనుక్కోని…
