కళాతపస్వి ‘విశ్వనాథుడు’ ఇక లేరు..!

తెలుగు చిత్ర సీమకు ఆయనొక శంకరాభరణం.. స్వయం కృషితో ఎదిగిన స్వాతి ముత్యం.. సాంప్రదాయానికి పెద్ద పీట వేసిన స్వాతి కిరణం.. చిత్ర సీమలో సౌండ్ ఇంజనీర్ గా మొదలైన ఆయన ప్రస్థానం.. దర్శకుడు.. నటుడు..రచయితగా  మెప్పించి..కళా తపస్విగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. ఇప్పుడు ఆయన లేరన్న వార్తతో యావత్ సినిలోకం శోక సంద్రంలో మునిగిపోయింది.ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. జననం… గుంటూరు జిల్లా…

Read More

అభినవ సత్యభామ ఇక లేరు…

మాజీ ఎంపి, బిజెపి నాయకురాలు..తెలుగు చలనచిత్ర రంగంలో అభినవ సత్యభామగా పేరొందిన సీనియర్ నటి జమున ఇక లేరు. వయసు రీత్యా హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో  శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఆమె మృతి పట్ల.. అభిమానులు  ప్రముఖులు..నటులు..రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. స్వస్థలం.. అందం.. అభినయం..నటనతో జనహృదయాలను గెలుచుకున్న జమున స్వస్థలం కర్ణాటక. ఆమె 1936 ఆగష్టు 30న హంపీలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. సినిమాల్లోకి రాకముందు..గుంటూరు…

Read More
Optimized by Optimole