మునుగోడు ఫలితంపై జోరుగా బెట్టింగ్.. గెలుపుపై ధీమాగా కారు ,కమలం నేతలు…
తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. గెలుపు పై ఇటు టీఆర్ఎస్ ,అటు బీజేపీ నేతలు ధీమాతో కనిపిస్తున్నారు. పోటిలో కాంగ్రెస్ ఉన్నప్పటికి అది నామమాత్రంగానే పరిగణించవచ్చు.ఫలితాలకు మరో కొద్దిగంటల సమయం మాత్రమే ఉండటంతో పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈనేపథ్యంలో బెట్టింగ్ వ్యవహారంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.ఓటుకు నోటు పోటెత్తిన ఈ ఉప ఎన్నికలో బీజేపి గెలుస్తుందని కొంతమంది పందెలా కాస్తుండగా .. మరికొంతమంది టీఆర్ఎస్ గెలుస్తుందని వేలల్లో పందెలా…