తొలిరోజు కలెక్షన్లతో దుమ్మురేపిన “రాధే శ్యామ్ “
ప్రభాస్ – పూజా హెగ్డే నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికి.. కలెక్షన్ల పరంగా తొలిరోజు బాక్స్ ఆఫీసు వద్ద దుమ్ములేపింది. దేశ వ్యాప్తంగా రూ.48 కోట్లు..రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.30 కోట్లకు పైగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.15.50 కోట్లు కలెక్ట్ చేసినట్లు.. ఓవర్సీస్…