జగన్… ఓ రూపాయి పావలా ముఖ్యమంత్రి : పవన్ కళ్యాణ్

APpolitics: ‘జగన్ ప్రభుత్వ నవరత్నాల హామీలు చూస్తే నా చిన్నప్పటి ‘‘రూపాయి పావలా  మాయ’’ గుర్తుకొస్తుందని ఎద్దేవ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నెల్లూరులో తన చిన్నపుడు ఓ పెద్ద బుట్టలో బొమ్మలు పెట్టుకొని రూపాయి పావలా… రూపాయి పావలా అని వీధుల్లో తిరుగుతూ అమ్మేవారని.. చిన్నప్పుడు వాటి కోసం మా అమ్మ దగ్గర మారాం చేసేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. వారాహి విజయ యాత్ర_ 4 లో భాగంగా పెడన లో నిర్వహించిన బహిరంగ…

Read More

వైసీపీ వైరస్ కు జనసేన, తెలుగుదేశమే వ్యాక్సిన్: పవన్ కళ్యాణ్

Varahivijayayatra4: ‘ప్రజల దాహం తీర్చే గ్లాసు… ఆ ప్రజలను గమ్యం చేర్చే సైకిల్ ఒక్కటయ్యాయి. కరెంటు ఛార్జీల దెబ్బకు ఫ్యాను తిరగడం ఆగిపోయింది… రాష్ట్ర అభివృద్ధి ఆ ఆగిపోయిన ఫ్యానుకు ఉరి వేసుకుంది’ అని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  అన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైసీపీ మహమ్మారికి జనసేన- తెలుగుదేశం పార్టీలే వ్యాక్సిన్ గా పని  చేస్తాయని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన, తెలుగుదేశం కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఆలయాలను కూల్చేసే వైసీపీ మహమ్మారికి……

Read More

అక్టోబర్ 1 వ తేదీ నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర..

Janasenavarahivijayayatra4: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  చేపట్టిన ‘వారాహి విజయ యాత్ర’ నాలుగో విడత కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. కృష్ణా జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర మొదలవుతుంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్  సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన,…

Read More
Optimized by Optimole