Telangana: మోట కొండూరులో సేవ్ దామగుండం పేరిట నిరసన..
Telangananews: వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ అనంతగిరి దామగుండ రక్షిత అడవులలో నౌకాదళ రాడార్ కేంద్ర ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మోట కొండూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర వివిధ సంఘాల నాయకులు, ప్రకృతి ప్రేమికులు నిరసన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల అడవిలో జీవిస్తున్న స్థానికులకు, జీవరాసులకు, నగరవాసులకు ముప్పు పొంచి ఉందని,మూసి నది ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని రచయిత పి.చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి,అటవీ…