Bahishkaranareview: ‘ బహిష్కరణ ‘ రివ్యూ.. వేశ్యగా అంజలి ప్రతీకారం ఎవరిపై..?
OTTREVIEW: ఓటీటీ వేదికలు వచ్చాక సినిమాలతో పాటు పలు వెబ్ సిరిస్‌లు సిని ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో రూపొందిన “బహిష్కరణ” జీ5(Zee 5) ఓటీటీలో శుక్రవారం విడుదలైంది . హీరోయిన్లు అంజలి, అనన్ల నాగళ్ల,శ్రీతేజ, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈసిరిస్ కథ ఏంటి? ఎలా ఉందో? సమీక్షలో తెలుసుకుందాం..! కథ; గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి తో పాటు పలు గ్రామాలకు శివయ్య(రవీంద్ర విజయ్) పెద్దగా వ్యవహరిస్తుంటాడు. ఆయన చెప్పిందే…