ఓటమి భయంతోనే దీదీ ఆరోపణలు : అమిత్ షా

ఓటమి భయంతోనే దీదీ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం తధ్యమని షా జోస్యం చెప్పారు. నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా బెంగాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు పోలింగ్ జరిగిన స్థానాల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. తృణమూల్ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో…

Read More

దీదీకి ఓటమి భయం పట్టుకుంది : ప్రధాని మోదీ

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీ ఓటమి భయం పట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పరగణాల జిల్లాలోని జోయా నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీదీ ఓడిపోతానన్న భయంతో నందిగ్రామ్ లో తిష్ట వేశారని అన్నారు. ఓటమి తథ్యమని  భావించిన మమతా మరో నియోజకవర్గంలో పోటీ చేసే విషయమే ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రజలు తగు రీతిలో బుద్ధి చెబుతారని…

Read More

బెంగాల్లో 200 పైగా స్థానాలు గెలుస్తాం : రాజ్నాథ్ సింగ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాలు గెలుస్తుందని  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం బెంగాల్ ఎన్నికలు పర్యటనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 పైగా స్థానాల్లో విజయం సాధించిడం ఖాయమని అన్నారు. బెంగాల్లో  ప్రజాస్వామ్యం ఖునీ అయ్యిందన్నారు. ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని తృణమూల్  ప్రభుత్వానికి హితబోధ చేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా …

Read More
Optimized by Optimole