Apnews: మాజీ సిఎం జగన్ పై తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశం..!
అమరావతి: పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మృతి ఘటనపై దాఖలైన కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఇతర నిందితులు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఈ కేసును జూలై 1వ తేదీ (మంగళవారం)కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. విచారణ కొనసాగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. గతంలో పల్నాడు పర్యటనలో…