రాజకీయ నాయకుల దిగజారుడు మాటలకు అంతం ఉండదా?

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది‘ అంటారు పెద్దలు. మన నోటి నుంచి వచ్చే మాటలు కత్తి కంటే పదునైనవి. మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి మాట పెదవి దాటితే దాన్ని వెనక్కి రప్పించడం సాధ్యం కాదు. కానీ, దురదృష్ట వశాత్తు మన రాజకీయ నాయకుల మాటలు వింటుంటే ఆవేదన, అదే సమయంలో ఆగ్రహం కలగకమానవు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు రోజు రోజుకు విలువల వలువలు ఊడదీసే ప్రయత్నం నిరాటంకంగా మందుకు తీసుకెళ్తున్నారు….

Read Full News

ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం: ఎంపీ రఘురామ

ఏపీ సీఎం జగన్  ముందస్తు ఎన్నికలకే వెళ్లాలని  నర్సాపురం ఎంపీ  రఘురామకృష్ణం రాజు సూచించారు. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే.. అతి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.  ప్రభుత్వ వ్యతిరేక  ఓట్లు చీలకుండా.. ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. ప్రజల్లో ఇప్పటికే ఎంతో చైతన్యం వచ్చిందన్న ఆయన..  ప్రతిపక్ష నేత  చంద్రబాబు సభలకు హాజరవుతున్న జనాలే అందుకు   నిదర్శనమన్నారు .  ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకూడదని భావిస్తున్నా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్..చంద్రబాబులు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా …

Read Full News

వైసీపీలో తిరుగుబాటు మొదలైంది : ఎంపీ రఘురామ

వైసీపీలో తిరుగుబాటు మొదలయ్యిందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. తిరుగుబాటు అనేది అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. అహంకారానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అయితే ..ఆత్మాభిమానానికి ప్రతీక తానన్నారు. జగన్ పాలన పై ఇన్నాళ్లు అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలు ఓపిక నశించి.. ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారని రఘురామ స్పష్టం చేశారు. దమ్ముంటే సీఎం జగన్..ఆనం, కోటంరెడ్డి లపై అనర్హత వేటు వేయాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి…

Read Full News

మాదకద్రవ్యాల కట్టడిలో జగన్ ప్రభుత్వం ఫెయిల్: రఘురామ

మాదకద్రవ్యాలకట్టడిలో  ఆంధ్ర ప్రదేశ్ విఫలమైందన్నారు నరసాపురం ఎంపీ  రఘురామకృష్ణం రాజు.  మాదకద్రవ్యాలకు  రాష్ట్రం అడ్డాగా మారిందని.. పొరుగు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందయన్నారు. ఈ విషయంపై  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించినట్లు తెలిసిందన్నారు. వారిద్దరి  భేటీ  కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే ముగిసినట్టు  తనకు సమాచారం ఉందన్నారు. ఇక ఈ అంశంపై … సాక్షి దినపత్రికలో సడలని పట్టు అన్న శీర్షికతో వార్తా కథనం రాశారని  ఎద్దేవా చేశారు. ఎన్నాళ్లపాటు సడలని…

Read Full News

సామాజిక పింఛన్లను తొలగించడం హేయం: జనసేనాని

ఆంధ్రప్రదేశ్లో సామజిక పింఛన్ల తొలగింపు ప్రక్రియపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ముఖ్యమంత్రి జగన్ కు లేఖాస్త్రం సంధించారు. పింఛన్ల తొలగింపు  కసరత్తు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ చర్య  పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉందన్నారు. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. లబ్ది దారులను తొలగించేందుకు అధికారులు  చూపించిన కారణాలు సహేతుకంగా లేవని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే  పింఛన్ల…

Read Full News

స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై వేల కోట్ల భారం: రఘురామ

స్మార్ట్ మీటర్ల కోసం జగన్ ప్రభుత్వం.. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపడం సరికాదని హితవు పలికారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. స్మార్ట్ మీటర్ల సరఫరా పేరుతో  తమకు కావలసిన వారికి వేల కోట్ల రూపాయలను కట్టబెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దండుకుంట ఆదాయం సమకూరే విధంగా చూస్తామంటే కుదరదన్నారు. గతంలో అవినీతికి పేరుగాంచిన తమిళనాడులో మూడువేల రూపాయలకే  స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని..రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ స్మార్ట్ మీటర్ల ధర 36…

Read Full News

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమం..

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుసుకునేందుకు ‘తటస్థుల దీవెన’ పేరుతో మరో యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.ఇప్పటికే గడపగడకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాష్ట్రంలోనే నాంది పలికిన శ్రీధర్ రెడ్డి.. ఈ యాత్రతో ప్రజలకు మరింత చేరువకానున్నారు.జనవరి మూడు నుంచి సుమారు 30 రోజులపాటు జరగనున్న పాదయాత్రకు రోట్ మ్యాప్ సైతం రెడీ అయ్యింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ,గ్రామీణ ప్రాంతాల్లో యాత్ర సాగనుండగా..డాక్టర్లు,…

Read Full News

కాపులు ఎవరు? వారి జనసంఖ్య ఎంత? ‘రాజ్యాధికారం’ ఎప్పుడొస్తుంది?

Nancharaiah merugumala:(senior journalist) కాపులు ఎవరు? కాపు, బలిజ, తెలగ, ఒంటరి (కేబీటీఓ) సముదాయం జనం ఎంత మంది? కాపులకు ఇప్పుడు అసలు ‘రాజ్యాధికారమే’ లేదా? కాపు సంస్కృతి అనేది ఉందా? ఈ విషయాలపై అమెరికా సంయుక్త రాష్ట్రాలకు (USA) చెందిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) లేదా మసాచూసెట్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నిపుణులతో అధ్యయనం చేయిస్తే బావుంటుంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి ఎవరైనా ఈ సలహా…

Read Full News

విద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చవద్దు: పవన్ కళ్యాణ్

విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విద్యాలయాల ప్రాంగణాలను..  సీఎం జగన్ ఫ్లెక్సీలతో  నింపేసిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏం సూచన ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతుందన్నారు. సందేశం ఇచ్చిన వైసీపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందన్నారు జనసేనాని. ఇక తొమ్మిది దశాబ్దాలపైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ…

Read Full News

దళిత ద్రోహిగా సీఎం జగన్ మిగిలిపోతారు: గౌతమ్

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్. ఎస్సీ, ఎస్టీ,సంక్షేమ అభివృద్ధి పథకాలను ‘దుర్వినియోగమైనవి’గా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసినట్టు వైకాపా ప్రభుత్వం అంగీకరించిందన్నారు.  రాష్ట్రంలో  వైకాపాకు ఓటు వేసి అధికారంలోకి తీసుకువస్తే..సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వైసీపీ వైఖరి ఎస్సీ ఎస్టీ లను అవమానించే…

Read Full News
Optimized by Optimole