EXITPOLLS2024: నేడు వెలువడనున్న తెలుగు రాష్ట్రాల( ఏపీ అసెంబ్లీ , పార్లమెంట్.. తెలంగాణ పార్లమెంట్) ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది . వివిధ సర్వే సంస్థలు, మీడియా ఛానల్స్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను newsminute24 ఎక్స్ క్లూజివ్ గా మీకోసం అందిస్తుంది.
AP ASSEMBLY EXIT POLLS- 2024
పీపుల్స్ పల్స్ : 111 -135( ఎన్డీఏ) 45 – 60 (వైసిపి )
newsminute24 : 118-128 (ఎన్డీయే ) 45-55 (వైసిపి)
AARA : 71-81 (ఎన్డీయే ) 94104 (వైసిపి)
AP LOKSABHA EXIT POLLS- 2024
ఎన్డీయే( టీడీపీ+జనసేన+బీజేపీ) వైసీపీ ఇతరులు
పీపుల్స్ పల్స్ : 17-20 (ఎన్డీయే ) 3-5 (వైసిపి)
newsminute24 : 15- 20 (ఎన్డీయే ) 5-10 (వైసిపి )
TV9 ; 12 (ఎన్డీయే ) 13 (వైసిపి)
TELANGANA LOKSABHA EXIT POLLS- 2024
పీపుల్స్ పల్స్ : 6-8 (బీజేపీ) 7-9(కాంగ్రెస్) బిఆర్ఎస్ (0-1) others (1)
newsminute24 : బీజేపీ(8-12 ) 35(కాంగ్రెస్) 0-1 (బిఆర్ఎస్) 1(others)
ఆరా : 8-9(బిజేపి) 7-8(కాంగ్రెస్) 0 (బిఆర్ఎస్ ) others( 1 )
TV9 : 7 (బీజేపీ) 8 ( కాంగ్రెస్) 1 (బిఆర్ఎస్) 1(others)
===================================================================
NDA ALLIANCE INDIA ALLIANCE OTHERS
ఇండియా న్యూస్ : 371 ( ఎన్డీయే) 125 (ఇండి) 47(ఇతరులు)
జన్ కీ బాత్: 362-392 ( ఎన్డీయే) 141-161 (ఇండి ) 20( ఇతరులు)
రిపబ్లిక్ టివి: 359( ఎన్డీయే) 154 (ఇండి)30(ఇతరులు)
మ్యాట్రిజ్: 353-368( ఎన్డీయే) 118-113(ఇండి ) 43-48(ఇతరులు)