×
In

దేశంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4 వేల 575 కేసులు నమోదుకాగా.. 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 7 వేల 416 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 46 వేల 962 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

అటు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 18 లక్షల 69 వేల 103డోసులు పంపిణీ చేశారు. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,79,33,99,555కు చేరింది.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి...

Read out all

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి....

Read out all

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద...

Read out all

Telangana: రణమా… శరణమా?… గులాబీ పార్టీలో అంతర్మథనం..!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని భావిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే మరోవైపు...

Read out all

cinima: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..?

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల విడుదలపై  చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘ఫౌజీ’తో పాటు ‘స్పిరిట్’ సినిమాల విడుదలపై...

Read out all

cinima: ₹300 కోట్ల క్లబ్‌లో తండ్రీకొడుకులు.. చిరంజీవి-చరణ్ అరుదైన రికార్డు..!!

Tollywood: భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్, వారసత్వం, బాక్సాఫీస్ ప్రభావం గురించి ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు ఒకే ఏడాదిలో విడివిడిగా ₹300 కోట్లకు పైగా...

Read out all
Optimized by Optimole