×

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘కేజీఎఫ్’​ ఫేం ప్రశాంత్​నీల్​ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్​’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డార్లింగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. మలయాళ స్టార్​ పృథ్వీరాజ్​ సుకుమారన్​ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్​ విన్న వెంటనే తన పాత్ర నచ్చడంతో ఆయన వెంటనే ఒప్పేసుకున్నారని ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రభాస్ చెప్పుకొచ్చారు. కాగా ఇందులో జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’​ ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. పూజాహెగ్డే , ప్రభాస్ కి జోడీగా నటిస్తోంది.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో...

Read out all

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026: ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని...

Read out all

Literature: Where Books Live, Civilization Breathes….

World Book Day: A home is not measured by its size, but by the books it holds. A society is not judged...

Read out all
dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all
Optimized by Optimole