cinima: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..?

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల విడుదలపై  చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘ఫౌజీ’తో పాటు ‘స్పిరిట్’ సినిమాల విడుదలపై వస్తున్న అంచనాలు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడకపోయినా, ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం ఎలాంటి…

Read Full News

KannappaReview: A Devotional Tale That Finds Its Soul in the Final Act..

Kannappamoviereview: By [anrwriting] Rating: 2.75/5 “Kannappa,” a mythological epic rooted in the lore of Sri Kalahasti, treads a familiar path but manages to find its emotional core in the final half-hour. What begins as a sluggish narrative slowly transforms into a soulful cinematic experience, especially once Prabhas makes his powerful appearance as Lord Rudra. The…

Read Full News

wayanadlandslide: వ‌య‌నాడ్ విషాదం.. ‘డార్లింగ్’ భారీ విరాళం..!

Prabhas:  రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. కేర‌ళలోని వ‌యనాడ్ విషాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయ‌న‌ భారీ విరాళం ప్ర‌క‌టించారు. వ‌య‌నాడ్ బాధితుల స‌హ‌యార్థం కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 2 కోట్ల విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌భాస్ టీం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. దీంతో ప్ర‌భాస్ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ.. డార్లింగ్ మ‌న‌సు బంగారం అంటూ  కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అటు సినీఅభిమానులు సైతం గొప్ప మ‌న‌సు చాటుకున్న‌ ప్ర‌భాస్…

Read Full News

Kalkireview: కల్కి 2898 ఏడీ పై డిఫరెంట్ రివ్యూ.. థింక్ ఇట్..!

Swetha vadlakonda: అందరూ కల్కి 2898 ఏడీ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు కాబట్టి.. నేను నా ఊహకు పనిచెప్పి ఒక చిన్న కథనం రాద్దామనుకుంటున్నా. కల్కి సినిమా సందర్భం : మూడో ప్రపంచ యుద్ధం పూర్తయ్యి ప్రపంచమంతా నాశనమైంది. కులాలు, మతాలు నశించిపోయాయి. దైవం అనే అంశం కనుమరుగైపోయింది. ఆ యుద్ధం జరిగేందుకు సుప్రీమ్ యస్కిన్ అనే అతను అన్ని దేశాలకు సహాయం అందించాడు. ఆ తరువాత కాంప్లెక్స్ అనే దానిని తయారు చేశాడు….

Read Full News

kalkireview: ‘కల్కి 2898AD’ విజువల్ వరల్డ్ ఆకట్టుకుందా? రివ్యూ..!

kalkireview: ప్ర‌భాస్ పాన్ వ‌ర‌ల్డ్ ప్రాజెక్ట్ క‌ల్కి 2898AD  ఎట్ట‌కేల‌కు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ , థీమ్ సాంగ్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. మ‌హ‌న‌టి తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ కొట్టిన ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చాలా గ్యాప్ తీసుకుని భారీ తారాగాణంతో ఈ సినిమాను తెర‌కెక్కించాడు. విజువ‌ల్ వండ‌ర్గా తెర‌కెక్కిన క‌ల్కిపై ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు సినిఅభిమానులు ఆస‌క్తి ఎదురుచూస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ ఎలా…

Read Full News

‘ఈనాడు’ కొత్త తెలుగు మాటలు కనిపెట్టే కంటే పాత తెలుగు పేర్లు నేర్పిస్తే మేలు!

Nancharaiah merugumala (senior journalist): గర్భ విచ్ఛిత్తికి బదులు ‘కడుపు తీయించుకోవడం’ అనే మాట వాడకూడదా? ––––––––––––––––––––––––––––––––––––––––––– గర్భ విచ్ఛిత్తి, గర్భస్రావానికి బదులు తెలుగునాట జన సామాన్యం వాడుక మాట– కడుపు తీయించుకోవడం– పత్రికల్లో, టీవీ చానళ్లలో వాడకూడదా? మమూలు మనుషులు పలికే ‘కడుపు తీయించుకోవడం’ అనే మాటలు అబార్షన్‌ లేదా గర్భస్రావం మాదిరిగానే పెళ్లయినవారికి, అవివాహితులకు కూడా వర్తించేలా వాడుకుంటున్నారు. సిజేరియన్‌ సెక్షన్‌ (సీఎస్‌) ఆపరేషన్‌ కు కత్తెర కాన్పు అని పెద్ద తెలుగు పత్రిక…

Read Full News

ఆకాశానికి విల్లుఎక్కు పెట్టిన ప్రభాస్ .. అదిరిపోయిదంటూ డార్లింగ్ అభిమానులు రచ్చ..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా  ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.   రాముడిగా ప్రభాస్ సీతా పాత్రలో కృతిసనన్ కనిపించనున్నారు. ఇప్పటికే దసరా కానుకగా చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం  ప్రకటించింది. ఈనేపథ్యంలోనే  డార్లింగ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా టీజర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. మోకాళ్లపై కూర్చుని విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టినట్లు…

Read Full News

తొలిరోజు కలెక్షన్లతో దుమ్మురేపిన “రాధే శ్యామ్ “

ప్రభాస్‌ – పూజా హెగ్డే నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పీరియాడికల్‌ లవ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికి.. కలెక్షన్ల పరంగా తొలిరోజు బాక్స్ ఆఫీసు వద్ద దుమ్ములేపింది. దేశ వ్యాప్తంగా రూ.48 కోట్లు..రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.30 కోట్లకు పైగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.15.50 కోట్లు కలెక్ట్ చేసినట్లు.. ఓవర్సీస్…

Read Full News
Optimized by Optimole