×

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట.’ గీతా గోవిందం ‘ఫేం పరశురామ్ దర్శకుడు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్.. మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన.. పెన్ని సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. కేవలం 24 గంటల్లోనే 1.8 కోట్ల మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

కాగా సర్కారు వారి పాట చిత్రం నుంచి రెండవ పాటగా వచ్చిన ఈ పెన్నీ వీడియో సాంగ్ ద్యారా మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తొలిసారి సిల్వర్ స్క్రీన్‏పై మెరిశారు. మహేష్.. సితారను ఒకేపాటలో చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all

bollywood: Sai Pallavi missed Madhubala biopic…?

Bollywood: According to an exclusive source, actress Sai Pallavi was also among the contenders for the iconic role of Madhubala in the...

Read out all

Hyderabad: సినిమా రంగం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad: హైదరాబాద్ పరిసర ప్రాంతమైన కోకాపేటలో దేశంలోని అతిపెద్ద డోల్బీ థియేటర్‌గా నిర్మితమైన ‘అల్లు సినిమాస్’ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ సినీ నిర్మాత...

Read out all
Optimized by Optimole