హీరోయిన్స్ అంతా టాప్ క్లాస్ వేశ్యలే _ మహిక శర్మ

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి మహికా. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ ఏ చిన్న విషయమైనా కూడా బూతద్దంలోనే పెట్టి చూస్తారని.. అన్నింటికి ఎగ్జైట్ అయిపోతారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే అవకాశాల వేటలో చాలామంది హీరోయిన్లు కాస్టింగ్ డైరెక్టర్ లేదంటే నిర్మాతలకు బలవుతూ ఉన్నారని తెలిపింది. సినీ పరిశ్రమకి వచ్చిన కొత్తలోతన కెరీర్‌లోనూ ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాని వెల్లడించింది మహిక శర్మ.
కాగా సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేసింది. అంతేకాక ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరు వేశ్యలే అంటూ బాంబ్ పేల్చింది.
ఇక క్యాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, తను శ్రీ దత్త పలువురు సినీ నటులు బహిరంగంగానే మాట్లాడిన విషయం విదితమే.ఇక తాజాగా మహిక శర్మ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాయి.

Optimized by Optimole