Posted inAndhra Pradesh Latest News
PawanKalyan: నారాయణ నామ జపం.. గుండెల నిండుగా భక్తి భావం.. తిరుమలకు పవన్..!
PawanKalyan: సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ నిమిత్తం కాలి నడకన తిరుమల చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం అలిపిరి శ్రీవారి పాదాలకు మొక్కి సాధారణ…