Posted inAndhra Pradesh Latest News
TirupatiLaddu:చెమటలు కక్కే మనుషులు వెంకన్న ప్రసాదం చేయడం ఏమన్నా బాగుందా..?
Nancharaiah merugumala senior journalist:: జంతుకొవ్వు సంగతి సరే, వంటి మీద మూడొంతులు బట్టలు లేకుండా చెమటలు కక్కే మనుషులు వెంకన్న ప్రసాదం లడ్డూలు చేయడం ఏమన్నా బాగుందా? పవిత్ర హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా కాశీ విశ్వనాథ ఆలయంలో కనిపించే అపరిశుభ్రతను…