Bapu: వెండి తెర‌పై బాపు చెక్కిన శిల్పం – ముత్యాల ముగ్గు..!

Tollywood:  తెలుగు సినీ చరిత్రలో ఆల్‌టైమ్ క్లాసిక్ ‘ముత్యాల ముగ్గు’ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్లు గడిచిన ఈ కళాత్మక చిత్రానికి ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. రామాయణాన్ని సామాజిక నేపథ్యంతో మలిచి, వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు బాపు.ఇక రమణ రచన సంభాషణలు అప్పట్లోనే తూటాల్లా పేలాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్ రావుగా గోపాలరావు పలికిన డైలాగులు రికార్డు ప్లేట్ల రూపంలో విడుదలై సంచలనం సృష్టించాయి. రమణ మార్క్ సంభాషణలు ..మాటల్లో ముత్యాల బుట్ట. పాటల్లో మణిహారం.బాపు…

Read More

KannappaReview: A Devotional Tale That Finds Its Soul in the Final Act..

Kannappamoviereview: By [anrwriting] Rating: 2.75/5 “Kannappa,” a mythological epic rooted in the lore of Sri Kalahasti, treads a familiar path but manages to find its emotional core in the final half-hour. What begins as a sluggish narrative slowly transforms into a soulful cinematic experience, especially once Prabhas makes his powerful appearance as Lord Rudra. The…

Read More

Tollywood: విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..!

Tollywood: ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాల ఫిర్యాదు మేరకు విజయ్ పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ (గిరిజనులు) కొట్టుకున్నట్లు…..

Read More

Bealert: దొంగ ‘బంధువులుంటారు’.. జాగ్రత్త..!!

Bealert:   NOTE: ఇది మీడియా కథనాల ఆధారంగా రాసింది. ఈ ఘటన యథాతథంగా ఇలాగే జరిగిందన్న నిర్ధారణ లేదు. జనాలను అప్రమత్తం చేయడం మాత్రమే ఈ ఆర్టికల్.  ఆ అమ్మాయి సొంతూరు కృష్ణా జిల్లాలో ఓ ఊరు. విజయవాడలోని ఓ కాలేజీలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న SR(పూర్తి పేరుకు షార్ట్ ఫామ్) ఆమెకు పరిచయమయ్యాడు. మామూలుగా మాటలు కలిపి కొన్ని రోజులయ్యాక, తన అక్కల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని అన్నాడు….

Read More

Movie: అంగట్లో ఆడయంత్రాలు దొరికితే బాగుండు..!

Kannadamovie:  అవును! అంగట్లో ఆడయంత్రాలు దొరికితే బాగుండు. కుంజి ఇవ్వగానే బొమ్మ తిరిగినట్టు, ఇవ్వమనగానే మగబిడ్డను కని మొగుడి చేతిలో పెట్టే ఆడయంత్రాలు దొరికితే ఎంత బాగుండు! మీరు దేవుళ్లని నమ్ముతారా? విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సత్యకాలపు మనుషులు. శ్రీవల్లిని కన్నారు. సుబ్రహ్మణ్యస్వామికి ఇచ్చి పెండ్లి చేశారు. మిగిలిన ఏ దేవుళ్లూ ఆడపిల్లల జోలికి పోలేదు. మేరీ గర్భవతి అయ్యి, మొదట యేసుక్రీస్తునే కన్నది కానీ ఆడబిడ్డను కనలేదు. జనం గుళ్లు కట్టి పూజించే దేవుళ్లకే ఆడపిల్లలు లేరు….

Read More

Vetrimaaran:‘తను సినిమా దర్శకుడైనంత మాత్రాన నా ఐడెంటినీ వదులుకోలేను’: ఆర్తి వెట్రిమారన్

AarthiVetrimaaran: (తమిళ సినీ దర్శకుడు వెట్రిమారన్ భార్య ఆర్తి. వారిద్దరిదీ ప్రేమ వివాహం. ఆర్తి ఉద్యోగిని. వారికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి పూన్‌త్రెండల్, అబ్బాయి కదిరవన్. ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌లో ఆర్తి చెప్పిన విషయాలు ఇవి..) * నాది నాగర్‌కోయిల్, తనది కడలూర్. చెన్నై లయోలా కాలేజీలో చదివేటప్పుడు మా పరిచయం ప్రేమగా మారింది. ‘మనిద్దరం పెళ్లి చేసుకుందామా?’ అని నేను తనను(వెట్రిమారన్) అడిగాను. ‘మన పెళ్లికి పదేళ్లు పడుతుంది. ఫర్లేదా?’ అని అడిగారు. తను…

Read More

Movie: ‘పెద్ద ఆదిరాల’ రాజుగాడి విజయగాథ.. చూసి తీరాల్సిందే..!

Movie review: ‘పాతాళభైరవి’ సినిమా గుర్తుందా?(అసలు మర్చిపోతేకదా!) రాకుమారిని ప్రేమించిన తోటరాముడికి మహారాజు షరతు విధించాడు. సిరిసంపదలు తీసుకొస్తేనే రాకుమారితో పెళ్లి చేస్తానన్నాడు. సరే.. ఆ తర్వాత తోట రాముడు మాంత్రికుడి వద్ద కొలువు చేయడం, పాతాళభైరవిని ప్రసన్నం చేసుకోవడం మనకు తెలిసిందే! ‘మిస్సమ్మ’ గుర్తుందా? అందులో కొలువున్నవారి మధ్య ప్రేమ. ఆ కొలువులు నిలుపుకునే క్రమంలో తగవులు, అభిమానాలు, అపార్థాలు. ‘మాయాబజార్’(వాట్ ఎ ఫిల్మ్)లో మరో రకం కథ. పాండవులు కొలువు తప్పి, అడవుల పాలైనందుకు…

Read More

OTT: వలస నిట్టూర్పుల మాటున మానవత చూపిన ఓదార్పు..!

TouristFamily:  ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా గురించి చెప్పేముందు, ఓసారి దేశంలోకి వస్తున్న అక్రమ వలసదారుల గురించి మాట్లాడుకుందాం. సరిహద్దు దేశాల నుంచి ఇతర దేశాలకు అక్రమంగా వలసవచ్చే పరిస్థితి అమెరికాతోసహా ప్రపంచంలోని దాదాపు ప్రతిదేశం అనుభవిస్తూనే ఉంది. ఉన్న దేశంలో తిండి లేక, చేయడానికి పనిలేక, ప్రశాంతంగా ఉండే పరిస్థితులు కనిపించక పక్క దేశాలకు వెళ్లి ఎలాగోలా బతికేద్దామనుకునే పరిస్థితి చాలాచోట్ల ఉంది. మనదేశానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి వలసదారులు ఎన్నో ఏళ్ల నుంచి వస్తూనే…

Read More

Muslims: ముస్లిం పురుషులు ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు..?

Allahabad: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్ఖన్‌కు పెళ్లయ్యింది. ఆ విషయాన్ని దాచి మరో అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు. అతను ముస్లిం. ఆ మహిళలిద్దరూ ముస్లింలు. రెండో భార్య కోర్టును ఆశ్రయించింది. తన భర్తకు ముందే పెళ్లయిన విషయం తనకు తెలియదని, ఆ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని వివరించింది. తన పెళ్లిని రద్దు చేయాలని కోరింది. కేసు అలహాబాద్ హైకోర్టు దాకా చేరింది. 2020లో మొదలైన కేసుకు సంబంధించి ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది….

Read More
Optimized by Optimole