Moviereview: బాల్యం తాలూకు జ్ఞాపకాల కలయిక ‘ కమిటీ కుర్రాళ్లు ‘…!

committee kurrollu review:  మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల నిర్మించిన తొలిచిత్రం క‌మిటీ కుర్రోళ్లు. య‌దువంశీ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈచిత్రంలో ఒక‌రిద్ద‌రూ మిన‌హా ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా నూత‌న నటీన‌టుల కావ‌డం విశేషం. యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈమూవీ సినీ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం..! క‌థ‌; గోదావ‌రి జిల్లాలోని మారుముల ప్రాంతం పురుషోత్తంప‌ల్లి. అక్క‌డ 12 ఏళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే బ‌రింకాల‌మ్మ త‌ల్లి జాత‌రను ప్ర‌జ‌లు అంగ‌రంగ వైభవంగా జ‌రుపుతారు. జాత‌ర‌లో భాగంగా…

Read More

Pandian: న్యాయం కోసం చేతిని నరికేసుకున్న రాజు కథ తెలుసా…??

 విశీ(వి.సాయివంశీ):  క్రీస్తు పూర్వం 100-120 మధ్య పాండియన్ అనే రాజు పాండ్య రాజ్యాన్ని పాలించారు. ఆయనది చాలా నీతివంతమైన పాలన అని పేరు. నీతి, న్యాయం కో‌సం ఎంత సాహసానికైనా సిద్ధపడే తత్వం ఆయన సొంతం. ఆయన రాత్రుళ్ళు మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటి నుంచి ఆడ, మగ గొంతులు వినిపించాయి. వాళ్లిద్దరూ భార్యాభర్తలు. ఆ భర్త ఏదో దూర దేశానికి ఆ రాత్రే ప్రయాణమై…

Read More

Friendshipday 2024: మిత్రులతో మధుర జ్ఞాపకాలు..!

Vinod kumar:  స్నేహితుల దినోత్సవం సందర్భంగా  జర్నలిస్ట్ వినోద్ కుమార్ తన మిత్రులతో కలిసి దిగిన ఫోటోలు… PS: మిత్రుల మధ్య కాలం గతించిన క్షణాలు..! ( SSC Batch) ( రాజు, వినోద్, మహేష్) ( ఐలేష్,రాజశేఖర్, వినోద్) SSJ ( sakshi school of journalism)

Read More

ActressLaxmi: నేనెందుకు ఉచితంగా నటించాలి…?

విశీ ( సాయి వంశీ): (ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో నటి లక్ష్మి చెప్పిన మాటలు..) నేను డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నాను. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అది చెప్పడానికి నాకేమీ నామోషీ లేదు. ఎవరైనా వచ్చి ‘మా సినిమాలో మీకు అద్భుతమైన పాత్ర ఉంది మేడమ్! చాలా గొప్ప పేరు వస్తుంది. మీరు ఫ్రీగా ఈ సినిమా చేయాలి’ అని అంటే ‘నాకు ఆ క్యారెక్టర్ అక్కర్లేదు’ అని నేరుగా చెప్పేస్తాను‌. నన్ను తెర…

Read More

Friendshipday: ‘స్నేహితుల దినోత్స‌వం’ భార‌త్ లో మాత్ర‌మే ఎందుక‌లా..?

Friendshipday2024: ” స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా.. కడదాకా నీడ లాగ నిను వీడి పొదురా.. నీగుండెలో పూచేటిది.. నీశ్వాస‌గ నిలిచేటిది.. ఈ స్నేహమొకటేనురా…” అన్నాడో ఓసినిగేయ‌ ర‌చయిత. ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రులు త‌ర్వాత న‌మ్మ‌కంగా క‌డ‌దాక తోడుండేది స్నేహితుడు మాత్ర‌మే. అందుకే కాబోలు స్నేహం(Friendship) గొప్ప‌త‌నాన్ని తెలిపేందుకు ప్రతి సంవత్సరం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్నేహితుల‌ దినోత్సవాన్ని(Friendshipday) జరుపుకుంటారు. భారతదేశంలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. రెండు సంఘటనలు ఒకేలా…

Read More

Telugupoetry: పువ్వులూ ‘ మనిషీ ‘…

Poetry: పువ్వులు మట్టి మశానాల పోషకాలతో పూస్తాయి. వాటి మొక్కలకు అందే నీళ్లు కొన్ని మురికిగా, కొన్ని స్వచ్ఛంగా ఉంటాయి. అయినా పువ్వులు పవిత్రమైనవి, అందమైనవి, సుగంధభరితమైనవి. వాటి రంగులు కళ్లకు ఇంపుగా, మనసుకు ఆహ్లాదంగా ఉంటాయి. ఇక మనిషి- పువ్వుల అందాలను చూస్తూ కన్నీళ్ల కన్నా స్వచ్ఛమైన నీళ్లు తాగుతాడు. ఎర్రెర్రని యాపిల్‌ పండ్లను కొరుక్కు తింటాడు. అయినా అసహ్యంగా తయారవుతాడు. ఎందుకలా? — పాష్తో మూలం: పీర్‌ మహమ్మద్‌ కార్వాన్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు…

Read More

Digitalarrest: ఉన్నచోటే లక్షలు దోచేస్తారు..జాగ్రత్త..!

విశీ( సాయి వంశీ) : NOTE: IT’S AN IMPORTANT POST. READ THE POST AND SHARE IT. తెలియని నెంబర్ నుంచి మనకు ఫోన్ వస్తుంది. ‘మేం పోలీసులం మాట్లాడుతున్నాం. ఇది చాలా సీక్రెట్ సమచారం. మీ పేరిట డ్రగ్స్ పార్సిల్ వెళ్లింది. మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మీ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. మిమ్మల్ని అరెస్టు చేయడం గ్యారంటీ’ అంటారు. ఉన్నట్టుండి ఈ ఫోన్ ఏంటో, ఆ బెదిరింపు ఏంటో మనకు…

Read More

Moviereview: ‘ఆడుజీవితం’ రివ్యూ ..మనసుకు ఎక్కాలంటే కొంత సెన్సిటైజేషన్ కావాలేమో?

విశీ ( సాయి వంశీ) : నాకు తెలియని జీవితం కావడం వల్లనా? నాకు అర్థం కాని తీరంలోని కథ వల్లనా? ఏదీ అనేది స్పష్టంగా చెప్పలేను కానీ ‘ఆడుజీవితం’ నాకంతగా ఎక్కలేదు. సినిమా బాగా లేదని కాదు. మొత్తం చూసిన తర్వాత ఒక సినిమా చూశానన్న ఫీలింగ్ తప్ప అంతకుమించి ఏమీ అనిపించలేదు. కొన్ని విషయాలను ఫీల్ అవడానికి మనలో కొంత సెన్సిటైజేషన్ అవసరం కావొచ్చు. అది లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. అతి…

Read More

Terroristrevie; మాజీ ప్రధానిని హత్య చేసిన ఆమె తీవ్రవాదా? యోధురాలా?

విశీ( సాయి వంశీ): The Terrorist.. ఒక తీవ్రవాది అంతర్మథనం కళైవాణి రాజరత్నం.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? పుట్టింది శ్రీలంకలోని జాఫ్నాలో కైతడి అనే ఊరు. శ్రీలంకలోని మట్టకళప్పు అనే పట్టణంలోని స్కూల్‌లో కొంతకాలం చదివారు. శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడే LTTE(Liberation Tigers of Tamil Eelam)లో చాలా చిన్న వయసులోనే చేరారు. అక్కడే తన పేరు ‘తెన్‌మొళి’గా మారింది. ఆమెకు తల్లి, ఒక అన్న, ఇద్దరు అక్కలు ఉన్నారు.   ఇదంతా ఎందుకు?…

Read More

Kodi Ramakrishna: గుండెపోటు అనంతరం నాన్న కోడి రామకృష్ణ అడిగిన మొదటి ప్రశ్న..

డాక్టర్ వైజయంతి పురాణపండ: (జులై 23 కోడి రామకృష్ణ జయంతి) ” ఇల్లు… షూటింగ్… రెండే ఆయన లోకం  ఎక్కడికి వెళ్లినా నేనే ఎదురు రావాలి ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య” చలన చిత్ర రంగాన్ని మించి ప్రజలను ప్రభావితం చేసే రంగం మరొకటి ఉండదు. మంచైనా.. చెడు అయినా… సృజన అయినా… సందేశమైనా… కుటుంబ బంధాలైనా… ఇలా ఏ అంశాన్నైనా హృదయానికి హత్తుకునేలా చెప్పగల సమ్మోహన శక్తి ఆ ఒక్క రంగానిదే. హీరోలను…

Read More
Optimized by Optimole