‘ విరూపాక్ష’ మూవీ రివ్యూ..!
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ‘ విరూపాక్ష’. భీమ్లానాయక్ ఫేం సంయుక్త మీనన్ కథానాయిక. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీవెంకటేశ్వర్, సుకుమార్ పతాకాలపై బాపినీడు సమర్పణలో బీవిఎస్ఎన్ ప్రసాద్ చిత్రాన్ని నిర్మించారు. వరుస ప్లాపులతో నిరాశలో ఉన్న సాయితేజ్.. విరూపాక్ష పై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం! కథ : రుద్రవనం…