Biharelection: బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా..?

Bihar Elections2025: జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్గా ఉండే బీహార్లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. పీపుల్స్ పల్స్…

Read Full News

Telangana: సమ్మెల వెనుక అదృశ్య శ‌క్తులు..!!

Telangana: తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రుగుతున్న కొన్ని కీల‌క ప‌రిణామ‌ల వెనుక అదృశ్య‌ శ‌క్తుల‌ కుట్ర ఉంద‌ని ప్ర‌భుత్వం అనుమానిస్తోంది. కేవ‌లం కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై క‌క్ష తీర్చుకోవాల‌న్న ఉద్దేశంతో పేదల‌కు విద్య, ఉపాధి, వైద్య స‌దుపాయాల‌ను దూరం చేయ‌డానికి కూడా కొంద‌రు వెనుకాడ‌డం లేద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఉన్న‌త విద్యా సంస్థ‌ల మూసివేత వెనుక‌, ఆరోగ్య‌శ్రీ నిలిపివేత వెనుక‌ కంటికి క‌నిపించ‌ని రాజ‌కీయ శక్తుల ప్ర‌మేయం ఉన్న‌ద‌నే అనుమ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పేద‌ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెడుతున్న‌రు! ఇటీవ‌ల తెలంగాణ‌లో…

Read Full News

Mahesh Babu’s Next Project: Top Producers Compete as Sandeep Reddy Vanga Joins the Race

Tollywood: Superstar Mahesh Babu, who is currently devoting his complete focus to SS Rajamouli’s ambitious globe-trotting adventure, is unlikely to take up any parallel projects until its completion. The film, which has already generated pan-Indian buzz, is expected to arrive in theatres only in 2027. Insiders confirm that Mahesh will dedicate the entirety of 2026…

Read Full News

Telangana: బిఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్న కవిత…!

Telangana: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌లపై బీఆర్ఎస్ ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త క‌ల‌హాలు, కేసీఆర్‌ కుటుంబ స‌మ‌స్య‌లు, స్థానిక నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో బీఆర్ఎస్ స‌త‌మ‌త‌మ‌వుతుండ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. వీటికి తోడు తాజాగా బీఆర్ఎస్‌ను క‌ల్వ‌కుంట్ల క‌విత టెన్ష‌న్ పెడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌లో క‌విత పోటీ చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం ఆ పార్టీని క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ట్టు స‌మాచారం. బీఆర్ఎస్‌ను వీడిన అనంత‌రం క‌విత‌ కొత్త రాజకీయ పార్టీ స్థాపించేందుకు…

Read Full News

Hyderabad:బీసీ రిజర్వేషన్లపై గందరగోళం…!

హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్ట సవరణపై గవర్నర్ ఆమోదముద్రకు సంబంధించి గందరగోళం నెలకొంది. తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం–2025 బిల్లుపై గవర్నర్ సంతకం చేయడంతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ సవరణలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే, గ్రామీణ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల సడలింపుకు ఉద్దేశించిన…

Read Full News

Hyderabad: కవిత సస్పెన్షన్ బిఆర్ఎస్ గుంట నక్కల కుట్ర…?

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఇటీవల కనిపిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత వ్యక్తిత్వ హననం కోసం కొందరు పద్ధతి ప్రకారం కుట్రలు పన్నుతున్నారని పార్టీ అంతర్గత వర్గాలే ఆరోపిస్తున్నాయి.కుట్రలో భాగంగానే కవిత సస్పెన్షన్ జరిగిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మొదటగా ఒక స్వయంప్రకటిత మేధావి ద్వారా కవితపై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేయించి, ఆ వీడియోలను కార్యకర్తల చేత సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు. దీంతో కవితను…

Read Full News

Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ?

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పోటీ చేసే అవకాశంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత స్వయంగా కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై దృష్టి సారించినట్లు సమాచారం. ఆ క్రమంలోనే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో తన శక్తిని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని రాజకీయ వర్గాల టాక్‌. ఇందుకోసమే ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం..కవిత నిజంగా బరిలోకి దిగితే, ఆమె విజయావకాశాలు ఎలా ఉన్నా,…

Read Full News
Optimized by Optimole