munuudireview: ‘అరబ్బీ నిఖా’ బలిపశువులు మహిళలే.. మతాధికారులపై కత్తి ఎత్తిన రుఖియా కథ..!
విశీ( సాయి వంశీ) : ” మతం అంచుల అవతల ‘అరబ్బీ నిఖాలు’” ఈ విశ్వంలో ప్రకృతి ఉంది. ఈ భూమిపై మతం ఉంది. ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయి. మతంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ఒక జీవి మరో జీవితో సమాగమించొచ్చు అంటుంది ప్రకృతి. అది దాని నియమం. పెళ్లి కాని ఇద్దరు స్త్రీ, పురుషులు శారీరకంగా కలిస్తే అది వ్యభిచారం అంటుంది మతం. రెండింటికీ భూమి ఆకాశాల నడుమ ఉన్నంత…