రాజీవ్ గాంధీని ‘చోర్’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!
Nancharaiah merugumala senior journalist: రాజీవ్ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్ క్లీన్’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని…