spiritual: మౌనం_ మనిషిని మనిషిగా నిలబెట్టే మహా సాధన..!!
Spiritual: BY anrwriting ✍🏽/ senior journalist మౌనం ఒక మంచి అలవాటు మాత్రమే కాదు…అది ఒక జీవన శైలి, ఒక ఆత్మశుద్ధి మార్గం. రోజూ కేవలం అరగంట మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటే శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మాత్రమే కాదు,మన ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు సైతం నెరవేరుతాయంటే నమ్మగలమా?సాధారణంగా నమ్మలేం. కానీ ఇది అనుభవసిద్ధమైన సత్యం. ప్రయత్నిస్తే తప్పక తెలుస్తుంది. మౌనం ఎంత శక్తివంతమైందో. మన రోజువారీ జీవితాన్ని ఒకసారి గమనించండి.ఉదయం లేచిన…
