సంక్రాంతి హరిదాసులు గురించి తెలుసా?
Sankranti2024: సంక్రాంతి పండుగంటే ముందుగా గుర్తుకొచ్చేది హరిదాసులేధ నుర్మాసం మొదలు తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ వాతావరణం ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండగవాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు , హరిదాసులు , గంగిరెద్దులవాళ్లతో గ్రామాల్లో పండుగ వాతావరణం వస్తుంది. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతి పండుగకు స్వంత ఊరికి వస్తారు. సంక్రాంతి పండుగ గురించి చెప్పాలంటే పెద్దలనుంచి పిన్నల వరకు ఎన్నెన్నోవిశేషాలు ఉంటాయి. పట్టణాలనుంచి వచ్చే బంధువులకు పల్లెజనం స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాలతో…