Loksabha2024: 2024 లోక్‌సభ ఎన్నికలు ‘‘అంతా రామమయం…!’’
Loksabhaelections2024: అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు వేళయింది. మరికొన్ని గంటల్లో హిందువుల వందల ఏళ్ల స్వప్నం సాకారం కాబోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు సంఘ్ పరివార్ పెద్ద ఎత్తున అయోధ్య సంబురాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని కిందస్థాయి కార్యకర్త వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు. రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా..? బీజేపీకి ఓట్ల వర్షాన్ని కురిపిస్తుందా..?…