గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిషన్ రెడ్డి
Telangana BJP: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి అభినందనలు తెలుపడంతోపాటు ధన్యవాదాలు చెబుతున్నట్లు వెల్లడించారు. గవర్నర్ కోటా, రాష్ట్రపతి కోటాలు మేధావులకు..విద్యావంతులకు.. కవులకు.. కళాకారులకు.. సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కూడా అనేక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించాలని గవర్నర్కు ప్రతిపాదనలు పంపితే.. గౌరవ గవర్నర్ గారు రిజెక్ట్ చేసిన…