పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ సర్వే రిపొర్ట్ ..ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీదే హవా …
ఆంధ్రప్రదేశ్ ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పుటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో 6 వైఎస్‌ఆర్‌సిపి.. 01 టిడిపి గెల్చుకునే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. తాజాగా సంస్థ ప్రతినిధులు ఆయా నియోజవకర్గాల్లో పర్యటించి ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 44.25 శాతం, టిడిపికి 39.39 శాతం, జనసేన 8.19 శాతం ఓట్లు పొందే అవకాశామున్నట్లు తేలింది. కాగా…