IPL2025: ఆట అంటే గెలుపేనా…?
ఆర్.దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): పొట్టి క్రికెట్ పోటీ పండుగ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ IPL సందడి మొదలైంది. 18వ తాజా ఎడిషన్ క్రీడాభిమానులకు కన్నుల పండుగే! వేలాది మండి స్టేడియాలలో క్రిక్కిరుస్తుంటే కొన్ని కోట్ల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నారు. ఇక ల్యాప్-టాప్ లు, ట్యాబ్ లు, మొబైల్ లలో చూడ్డం సరేసరి! అప్పుడూ ఇప్పుడూ క్రికెట్ ఆడటం కొన్ని దేశాలకే పరిమితమైనా… ఫుట్ బాల్ తర్వాత అంతగా ప్రపంచ జనావళిని ఆకట్టుకుంటున్న…