ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ బోణీ..!
ఐపీఎల్ 2022లో కొత్త జట్ల మధ్య తొలి పోరులో లఖ్నవూ సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ జట్టు పై చేయి సాధించింది. సోమవారం వాఖండే వేదికగా జరిగిన పోరులో 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్టు.. దీపక్ హుడా(55), ఆయుష్ బదోని(54) అర్ధశతకాలతో చెలరేగడంతో 158 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందుంచింది. గుజరాత్…