ఊరించి ఊసురుమనిపిస్తుంది..ఈ సారైనా అదృష్టం వరించేనా..?
Sambasiva Rao: ============== ప్రపంచ కప్ వస్తుందంటేచాలు అభిమానులే కాదు, పోటీలో పాల్గొనే జట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాయి. వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్లను సిద్ధం చేస్తాయి యాజమాన్యాలు. అయితే వన్దే, టీ20 ఇలా ఫార్మాట్ ఏదైనా.. ప్రపంచకప్‌లో ఆ జట్టుది ఓటమి బాటనే.. ఆ జట్టులో స్ట్రాంగ్ ప్లేయర్స్ లేక కాదు. అందరూ ప్రపంచస్థాయి ఆటగాళ్లే.. బ్యాటింగ్ , బౌలింగ్ , ఫీల్డింగ్ విభాగాల్లో ఆ జట్టుతో పోటీపడే టీం మరోకటి లేదు. ఎంత…