లక్షలాది బిడ్డల జీవితాలను అంధకారంలోకి నెట్టి ప్రశ్నపత్రాలను కోట్లకు కేసీఆర్ కుటుంబం అమ్ముకుంది: రేవంత్
Tcongress:“ కేసీఆర్.. బిడ్డను బిర్లాను, అల్లున్ని అంబానీ, కొడుకును టాటాను చేసి నువ్వు చార్లెస్ శోభరాజ్ గా మారడమేనా బంగారు తెలంగాణ? ” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండలో మర్రిగూడ క్రాస్ రోడ్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అనంతరం అక్కడే జరిగిన జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. “ ఈ రోజు ప్రశ్నపత్రాలు బజార్లో దొరుకుతున్నాయి. 10వ…