వంగవీటి రాధ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా ?

విజయవాడ : వంగవీటి అభిమానులకు గుడ్ న్యూస్. వంగవీటి రాధ త్వరలో ఓ  ఇంటివాడు కాబోతున్నాడు.నరసాపురం మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జిల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీతో రాధ ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లు సమాచారం. ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ  నెల19వ తేదీన ఎంగేజ్మెంట్.. వచ్చే నెల 6వ తేదీన వివాహం జరగనున్నట్లు తెలిసింది. ఇటు వంగవీటి ఇంటపెళ్లి బాజాలు మోగుతున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

( photo:  వంగవీటి రాధకు కాబోయే భార్య )

Related Articles

Latest Articles

Optimized by Optimole